Posts

Showing posts from February, 2022

GroShakti

Image
  GROSHAKTI - FERTILISER FOR EXTRA POWER TO THE SOIL WITH 14-35-14 కోరమాండల్ సమర్పిస్తుంది ఒక విశిష్టమైన మరియు శక్తివంతమైన కాంప్లెక్స్ ఎరువు, #గ్రోశక్తి . మీ పంటలన్నిటికీ సంపూర్ణ మరియు సమతుల్యమైన పోషణ ఇస్తుంది గ్రోశక్తి. ఎన్.పి.కె 14:35:14 కలిగిన గ్రోశక్తి ఎరువు, కాంప్లెక్స్ ఎరువులలో అత్యంత పరిపూర్ణమైన, అన్ని విధాలా అనుకూలమైన, సరైన ధరకి లభించే ఒక విశిష్ట ఉత్త్పత్తి అత్యుత్తమ ఎరువు అయిన గ్రోశక్తి ప్రధాన లక్షణాలు: 1. ఇందులో 3 ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ఉన్నాయి 2. మొత్తం 63% పోషకాలతో NPK ఎరువులలో అత్యధిక పోషక విలువలు కల ఎరువు 3. NPK ఎరువులలో అత్యధికంగా 35% భాస్వరం కల గ్రోశక్తి, పంటలకు మరింత శక్తిని ఇస్తుంది, ఫలితంగా అధిక నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు వస్తాయి 4. 1:2.5:1 నిష్పత్తిలో ప్రధాన పోషకాలైన ఎన్‌.పి.కె కల గ్రోశక్తి, దుక్కిలో వేయటానికి అత్యంత అనుకూలమైనది మరియు పైపాటుగా ఇతర ఎరువులకు ప్రత్యామ్నాయంగా కూడా వాడదగినది # గ్రోశక్తి గురించి మరింత తెలుసుకోవడానికి మీ సమీప డీలర్ / రిటైలర్‌ను ఈ రోజే సందర్శించండి !!

28-28-0 Telugu Leaflet

Image